'దేవదాస్‌' విజయం ఘనత నాగార్జున, నానీలకే చెందుతుంది!: నిర్మాత అశ్వనీదత్‌

19-10-2018 Fri 12:28 | Entertainment
  • వారిద్దరి వల్లే ఈ సక్సెస్‌ సాధ్యమైంది
  • ఎన్నో సినిమాలు నిర్మించిన నాకు ఈ చిత్రం చాలా ప్రత్యేకం
  • అన్ని వర్గాల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది
‘సినిమాలు నిర్మించడం నాకేమీ కొత్త కాదు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నిర్మించాను. ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాను. కానీ ఇటీవల విడుదలై విజయం సాధించిన ‘దేవదాస్‌’ నా కెరీర్‌లో ఓ ప్రత్యేకం. అన్ని వర్గాలను అద్భుతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం విజయం పూర్తిగా హీరోలు నాగార్జున, నానీలకే చెందుతుంది’ అని ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్‌ అన్నారు.

శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన 'దేవదాస్' చిత్రం సక్సెస్‌ మీట్‌లో అశ్వనీదత్‌ మాట్లాడుతూ, తాను ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు నిర్మించినా ఈ చిత్ర విజయం తనలో ఎంతో నమ్మకాన్ని పెంచిందన్నారు. కేవలం లాభాల కోసమే సినిమాలు అనుకోకుండా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలన్న తమ ప్రయత్నం ఫలించినందుకు ఆనందంగా ఉందన్నారు. హీరోలు నాగార్జున, నానీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, వారి వల్లే ఈ సినిమా ఈ స్థాయిలో నిబడిందని అన్నారు. భూప‌తి రాజా, సాయిమాధ‌వ్ బుర్రా, స‌త్యానంద్ కు ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన హీరోయిన్లుగా న‌టించారు.
devadasc.aswinidattsuccess meet

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more